భార‌త్‌లో విడుద‌లైన శాంసంగ్ గెలాక్సీ బ‌డ్స్


Thu,March 7, 2019 04:49 PM

శాంసంగ్ సంస్థ త‌న గెలాక్సీ బ‌డ్స్.. వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. వీటికి బిక్స్‌బీ అసిస్టెంట్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. దాంతో కాల్స్ చేసుకోవ‌చ్చు. ఈ ఇయర్ బ‌డ్స్ బ్లూటూత్ 5.0 ద్వారా ఫోన్ల‌కు క‌నెక్ట్ అవుతాయి. వీటిలో 252 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఈ ఇయ‌ర్ బ‌డ్స్ ను 5 గంట‌ల వ‌ర‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. రూ.9,990 ధ‌ర‌కు ఈ ఇయ‌ర్‌బ‌డ్స్ వినియోగదారుల‌కు ల‌భిస్తున్నాయి.

1479

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles