ఈ నెల 20న విడుదల కానున్న గెలాక్సీ ఎ9 (2018) స్మార్ట్‌ఫోన్


Wed,November 14, 2018 03:28 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ9 2018 ను ఈ నెల 20వ తేదీన భారత్‌లో విడుదల చేయనుంది. రూ.35వేల ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో 6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 24, 10, 8, 5 కెమెరాలు నాలుగింటిని ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ9 (2018) ఫీచర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టాకోర్ ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 24, 10, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ.

1466

More News

VIRAL NEWS

Featured Articles