శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ8 స్టార్ స్మార్ట్‌ఫోన్


Wed,August 22, 2018 12:50 PM

శాంసంగ్ తన నూతన స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎ8 స్టార్‌ను త్వరలో విడుదల చేయనుంది. రూ.30వేల ధరకు ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా వినియోగదారులకు లభ్యం కానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎ8 స్టార్ ఫీచర్లు...

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 24 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్,4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

1668

More News

VIRAL NEWS