గెలాక్సీ ఎ70 స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసిన శాంసంగ్


Tue,March 26, 2019 04:38 PM

శాంసంగ్ కంపెనీ.. గెలాక్సీ ఎ70 పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను ఇవాళ ర‌ష్యా మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.32,100 ధర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 8వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ70 ఫీచ‌ర్లు...
6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్పినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 32, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25వాట్ల సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

2477

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles