గెలాక్సీ ఎ50 ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న శాంసంగ్


Sat,February 16, 2019 07:31 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ50 ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివరాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, 25, 8 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

5161

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles