ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన గెలాక్సీ ఎ40 స్మార్ట్‌ఫోన్


Wed,March 20, 2019 02:24 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు శాంసంగ్ త‌న నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎ40 ని ఇవాళ యూర‌ప్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.19,520 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఏప్రిల్ 10వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎ40 ఫీచ‌ర్లు...
5.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1922

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles