శాంసంగ్ 'మ‌డ‌త' ఫోన్లు ఇవేనా..?


Tue,January 10, 2017 07:58 PM

శాంసంగ్ సంస్థ మ‌డ‌త పెట్ట‌గ‌లిగే స్మార్ట్‌ఫోన్ల‌ను త‌యారు చేస్తున్న విష‌యం విదిత‌మే. అయితే వాటిని 'గెలాక్సీ ఎక్స్‌1, ఎక్స్‌1 ప్ల‌స్' పేరిట విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తాజాగా తెలిసింది. ఓ ప్ర‌ముఖ టెక్ సంస్థ‌కు చెందిన వెబ్ సైట్‌లో స‌ద‌రు ఫోన్ల‌కు చెందిన రిప్ర‌జెంటేటివ్ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే శాంసంగ్ మాత్రం వీటి గురించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఈ క్ర‌మంలో ఈ ఫోన్లను ఆ సంస్థ ఎప్పుడు విడుద‌ల చేస్తుందో వేచి చూడాలి.

1947
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS