అంతర్జాతీయ వీవోఎల్‌టీఈ రోమింగ్ సేవలను ప్రారంభించిన జియో


Wed,November 21, 2018 10:55 AM

టెలికాం సంస్థ రిలయన్స్ జియో అంతర్జాతీయ వీవోఎల్‌టీఈ ఆధారిత సేవలను తాజాగా ప్రారంభించింది. కేడీడీఐ అనే సంస్థతో భాగస్వామ్యమైన జియో ఈ సేవలను తన కస్టమర్లకు అందిస్తున్నది. ఈ క్రమంలో జపాన్‌లో ఉండే రిలయన్స్ యూజర్లకు కేడీడీఐ ద్వారా వీవోఎల్‌టీఈ రోమింగ్ సేవలు లభిస్తే, భారత్‌లో ఉండే కేడీడీఐ యూజర్లకు రిలయన్స్ జియో ద్వారా వీవోఎల్‌టీఈ సేవలు అందుతాయి. ఈ క్రమంలో అమెరికా, సౌత్ కొరియాలకు కూడా జియో వినియోగదారులు వీవోఎల్‌టీఈ కాల్స్ చేసుకోవచ్చు. త్వరలో మరిన్ని దేశాలకు ఈ సేవలను జియో విస్తరించనుంది.

1218

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles