రూ.1020కే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్


Mon,March 18, 2019 03:14 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్ సెట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్ ల‌కు స‌పోర్ట్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్ 5.0 టెక్నాల‌జీ ఆధారంగా ఈ హెడ్‌సెట్ ప‌నిచేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు ట‌చ్ కంట్రోల్స్‌ను ఇస్తున్నారు. 40 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 4 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. రూ.1020 ధ‌ర‌కు ఈ హెడ్‌సెట్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

1197

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles