ఈ నెల 28న రియల్ మి యూ1 స్మార్ట్‌ఫోన్ విడుదల


Mon,November 19, 2018 11:49 AM

ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ రియల్ మి యూ1 ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది. సెల్ఫీ లవర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను తయారుచేశామని ఒప్పో చెబుతుండగా, ఇందులో మీడియాటెక్ హీలియో పీ70 చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది. రియల్ మి యూ1 ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్ సైట్‌లో విక్రయించనున్నారు. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 24, 16 మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 24 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక ఈ ఫోన్ గురించిన పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

2190
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles