హోలీ సంద‌ర్భంగా త‌గ్గింపు ధ‌ర‌ల‌కే రియ‌ల్‌మి ఫోన్లు..!


Thu,March 14, 2019 12:45 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి హోలీ పండుగ సంద‌ర్భంగా త‌న స్మార్ట్‌ఫోన్ల‌ను త‌క్కువ ధ‌ర‌ల‌కే అందిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా.. రేప‌టి వ‌ర‌కు ఈ సేల్ కొన‌సాగుతుంది. ఇందులో రియ‌ల్ మి యు1, రియ‌ల్ మి 2 ప్రొ ఫోన్లు రూ.1వేయి త‌గ్గింపు ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రూ.10,999 ఉన్న రియ‌ల్ మి యు1 ప్ర‌స్తుతం రూ.9,999 ధ‌రకే ల‌భిస్తున్న‌ది. అలాగే రూ.12,990 ఉన్న రియ‌ల్ మి 2 ప్రొ రూ.11,990 ధ‌ర‌కే ల‌భిస్తున్న‌ది.

4549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles