ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మి డేస్ సేల్.. తగ్గింపు ధరలకు ఫోన్లు..


Mon,August 19, 2019 02:51 PM

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన సైట్‌లో ఇవాళ రియల్‌మి డేస్ సేల్‌ను ప్రారంభించింది. ఈ నెల 22వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుండగా ఇందులో పలు రియల్‌మి ఫోన్లను తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా రియల్‌మి 3 ప్రొ ఫోన్‌పై రూ.1వేయి డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. అలాగే రేపు మధ్యాహ్నం ప్రత్యేకంగా రియల్‌మి 3ఐ ఫోన్‌కు సేల్ నిర్వహించనున్నారు. ఇక ఈ సేల్‌లో రియల్ మి 2 ప్రొపై రూ.1500 వరకు డిస్కౌంట్‌ను ఇస్తున్నారు.

1782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles