ఆక‌ట్టుకునే ఫీచర్ల‌తో విడుద‌లైన రియ‌ల్‌మి 3 ప్రొ స్మార్ట్‌ఫోన్


Mon,April 22, 2019 02:50 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పోకు చెందిన స‌బ్‌బ్రాండ్ రియ‌ల్‌మి త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రియ‌ల్‌మి 3 ప్రొను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.13,999 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ఈ నెల 29వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

రియ‌ల్‌మి 3 ప్రొ ఫీచ‌ర్లు...
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 4/ 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles