రూ.10వేల‌కే 'ఆర్‌డీపీ' ల్యాప్‌టాప్‌...


Mon,July 18, 2016 05:42 PM

ఆర్‌డీపీ సంస్థ 'థిన్‌బుక్' పేరిట ఓ నూత‌న విండోస్ 10 ల్యాప్‌టాప్‌ను ఈ నెల 22వ తేదీన విడుద‌ల చేయ‌నుంది. రూ.9,999 ధ‌ర‌కు ఈ ల్యాప్‌టాప్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

ఆర్‌డీపీ థిన్‌బుక్ ఫీచ‌ర్లు...

 • 14.1 ఇంచ్ ఎల్ఈడీ డిస్‌ప్లే, 1366 x 768 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
 • 1.84 జీహెచ్‌జ‌డ్ ఇంటెల్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్
 • ఇంటెల్ హెచ్‌డీ గ్రాఫిక్స్
 • 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
 • 10,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 8.5 గంటల బ్యాట‌రీ బ్యాక‌ప్
 • మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్, మైక్రో హెచ్‌డీఎంఐ పోర్ట్
 • బ్లూటూత్ 4.0, వైఫై
 • వీజీఏ వెబ్ కెమెరా, డ్యుయ‌ల్ హెచ్‌డీ స్పీక‌ర్స్

 • 2687

  More News

  VIRAL NEWS

  Featured Articles