ఫ్లిప్‌కార్ట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ డేస్ సేల్‌.. త‌గ్గింపు ధ‌ర‌ల‌కు ఫోన్లు..!


Fri,March 29, 2019 03:56 PM

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ డేస్ సేల్ ఇవాళ ప్రారంభ‌మైంది. మూడు రోజుల పాటు ఈ సేల్ కొన‌సాగ‌నుంది. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ ఉన్న ప‌లు ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. సేల్‌లో భాగంగా జెన్‌ఫోన్ 5జ‌డ్‌, నోకియా 6.1 ప్ల‌స్, మోటో వ‌న్ ప‌వ‌ర్‌, ఎల్‌జీ వీ30 ప్ల‌స్‌, ఎల్‌జీ జీ7 థిన్‌క్యూ, మోటో ఎక్స్‌4, రియ‌ల్ మి 2 ప్రొ, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం2, మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ లైట్ ఎల్‌1 ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను అందిస్తున్నారు. అలాగే ప‌లు ఫోన్ల‌పై నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయాన్ని కూడా అందిస్తున్నారు. ఈ సేల్ ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles