రూ.5,599కే పానాసోనిక్ పి90 స్మార్ట్‌ఫోన్


Wed,June 20, 2018 05:28 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్ తన నూతన స్మార్ట్‌ఫోన్ పి90 ని ఇవాళ విడుదల చేసింది. రూ.5,599 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.


పానాసోనిక్ పి90 ఫీచర్లు...


5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ.

4071

More News

VIRAL NEWS

Featured Articles