రూ.2,999 కే ఒరెయ్‌మొ ఎయిర్‌బడ్స్


Sat,June 8, 2019 05:59 PM

స్మార్ట్‌ఫోన్ యాక్ససరీస్ తయారీదారు ట్రాన్‌షియాన్ హోల్డింగ్స్ భారత్‌లో ఒరెయ్‌మొ ఎయిర్‌బడ్స్ పేరిట నూతన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను తాజాగా విడుదల చేసింది. బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా ఈ ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి. వీటికి పోర్టబుల్ చార్జింగ్ కేస్‌ను అందిస్తున్నారు. వీటిలో 50 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ ఇయర్‌బడ్స్ 24 గంటల వరకు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. 10 మీటర్ల దూరంలోనూ ఈ ఇయర్‌బడ్స్ పనిచేస్తాయి. రూ.2,999 ధరకు ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్ సైట్‌లో వినియోగదారులకు లభిస్తున్నాయి.

1843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles