అప్పో నుంచి 'ఎ33' నూతన స్మార్ట్‌ఫోన్...


Mon,November 23, 2015 02:51 PM

అప్పో సంస్థ 'ఎ33' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ ఈ నూతన మోడల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, కలర్ ఓఎస్ 2.1 స్కిన్, 5 ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 540x960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, ఎ-జీపీఎస్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర రూ.15,500.

7181

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles