HomeLATEST NEWSOPPO R15 Pro launched in India

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన ఒప్పో ఆర్‌15 ప్రొ స్మార్ట్‌ఫోన్

Published: Wed,January 9, 2019 02:19 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఆర్‌15 ప్రొ ను ఇవాళ భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.28 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 6 జీబీ ప‌వ‌ర్‌ఫుల్ ర్యామ్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 20, 16 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమ‌ర్చారు. రూ.25,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అమెజాన్‌లో ప్ర‌త్యేకంగా ల‌భిస్తున్న‌ది.

ఒప్పో ఆర్‌15 ప్రొ ఫీచ‌ర్లు...


6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ, వూక్ ఫ్లాష్ చార్జింగ్‌.
1990
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology