ఒప్పో నుంచి ఏఎక్స్‌5ఎస్ స్మార్ట్‌ఫోన్


Tue,March 19, 2019 01:09 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఏఎక్స్‌5ఎస్ ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు.

ఒప్పో ఏఎక్స్‌5ఎస్ ఫీచ‌ర్లు...

6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1715

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles