వ‌చ్చే వారంలో విడుద‌ల కానున్న ఒప్పో ఎ5ఎస్ స్మార్ట్‌ఫోన్


Wed,April 17, 2019 12:49 PM

మొబైల్స్ త‌యారీదారు ఒప్పో తన నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎ5ఎస్‌ను వ‌చ్చే వారంలో భార‌త మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. రూ.10వేల ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

ఒప్పో ఎ5ఎస్ ఫీచ‌ర్లు...


6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1526
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles