ఒప్పో ఎ5 స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,August 26, 2018 01:45 PM

మొబైల్స్ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5 ను తాజాగా విడుదల చేసింది. రూ.14,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 6.2 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. 4230 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు.

ఒప్పో ఎ5 ఫీచర్లు...


6.2 ఇంచ్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

5102

More News

VIRAL NEWS

Featured Articles