ఈ నెల 28న విడుదల కానున్న నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్


Wed,November 14, 2018 10:51 AM

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1 ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది. రూ.23,999 ధరకు ఈ ఫోన్ లభ్యం కానున్నట్లు తెలిసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో 6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

1903

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles