రేపు విడుదల కానున్న నోకియా 7.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Mon,October 15, 2018 04:32 PM

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 7.1 ప్లస్‌ను రేపు విడుదల చేయనుంది. రెడ్, సిల్వర్, బ్లూ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు. దీని ధర వివరాలు రేపు తెలుస్తాయి.

నోకియా 7.1 ప్లస్ ఫీచర్లు...


6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

2869

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles