ఆ 4 మోటో ఫోన్ల ధరలు భారీగా తగ్గాయ్..!


Wed,June 19, 2019 08:30 PM

మొబైల్స్ తయారీదారు మోటోరోలా.. 4 మోటో ఫోన్ల ధరలను తాజాగా తగ్గించింది. మోటో వన్‌పవర్, మోటోరోలా వన్, మోటో జీ7, మోటో జీ7 పవర్ ఫోన్ల ధరలను ఆ కంపెనీ తగ్గించింది. మోటో జీ7పై రూ.2వేలు, జీ7 పవర్‌పై రూ.1వేయి, మోటో వన్‌పవర్‌పై రూ.3వేలు, మోటోరోలా వన్‌పై రూ.1వేయి ధరలను మోటోరోలా తగ్గించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్లు తగ్గింపు ధరలకే వినియోగదారులకు లభిస్తున్నాయి.

మోటో జీ7 రూ.14,999 ప్రారంభ ధరకు, మోటో జీ7 పవర్ రూ.12,999 ధరకు, మోటోరోలా వన్ రూ.12,999 ధరకు, మోటోరోలా వన్ పవర్ రూ.12,999 ధరకు లభిస్తున్నాయి.

6523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles