మోటోరోలా వ‌న్ విజ‌న్ స్మార్ట్‌ఫోన్ విడుద‌ల


Thu,May 16, 2019 02:28 PM

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వ‌న్ విజ‌న్‌ను ఇవాళ సౌదీ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. రూ.23,520 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు త్వ‌ర‌లో ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆకట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మోటోరోలా వ‌న్ విజ‌న్ ఫీచ‌ర్లు...


6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1080×2520 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles