రేపు విడుదల కానున్న మోటోరోలా వన్ స్మార్ట్‌ఫోన్


Wed,August 1, 2018 03:43 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటోరోలా వన్ ను రేపు విడుదల చేయనుంది. చికాగోలో జరగనున్న ఓ ప్రత్యేక ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

మోటోరోలా వన్ ఫీచర్లు...

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 2820 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

3344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles