మోటోరోలా నుంచి మోటో జీ7 స్మార్ట్‌ఫోన్


Sat,November 17, 2018 05:42 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ7 ను త్వరలో విడుదల చేయనుంది. బ్లాక్, రెడ్, సిల్వర్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కానుండగా దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకోనున్న ఫీచర్లను అందివ్వనున్నారు.

మోటో జీ7 ఫీచర్లు...

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2845

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles