భార‌త్‌లో విడుదలైన మోటో జీ7 స్మార్ట్‌ఫోన్


Mon,March 25, 2019 03:55 PM

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జీ7 ను భార‌త్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. రూ.16,999 ధ‌రకు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మోటో జీ7 ఫీచ‌ర్లు...


6.24 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2270 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, వాట‌ర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

2006

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles