మోటోరోలా నుంచి మోటో జీ7 ప‌వ‌ర్ స్మార్ట్‌ఫోన్


Sun,February 10, 2019 02:05 PM

మొబైల్స్ త‌యారీదారు మోటోరోలా త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మోటో జీ7 ప‌వ‌ర్‌ను తాజాగా బ్రెజిల్ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. త్వ‌ర‌లో భార‌త్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.17,785 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ఈ ఫోన్ ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

మోటో జీ7 ప‌వ‌ర్ ఫీచర్లు...
6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1570×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, వాట‌ర్ రీపెల్లెంట్ పీ2ఐ కోటింగ్‌, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ట‌ర్బో చార్జింగ్‌.

2591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles