ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న మోటో జీ6 ప్లస్ స్మార్ట్‌ఫోన్


Thu,September 6, 2018 02:21 PM

మోటోరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ మోటో జీ6 ప్లస్‌ను ఈ నెల 10వ తేదీన విడుదల చేయనుంది. దీని ధర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.

మోటో జీ6 ప్లస్ ఫీచర్లు...


5.93 ఆంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3200 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్.

3197

More News

VIRAL NEWS

Featured Articles