మొబిస్టార్ సి1 షైన్ స్మార్ట్‌ఫోన్ విడుదల


Sun,December 16, 2018 06:31 PM

మొబైల్స్ తయారీదారు మొబిస్టార్ తన నూతన స్మార్ట్‌ఫోన్ సి1 షైన్‌ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.6100 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

మొబిస్టార్ సి1 షైన్ ఫీచర్లు...

5.34 ఇంచ్ డిస్‌ప్లే, 480 x 960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.28 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4240

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles