సర్ఫేస్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్


Tue,August 7, 2018 03:14 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్‌ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 13.5 ఇంచ్ డిస్‌ప్లే, 2256 x 1504 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఇంటెల్ కోర్ ఐ5/ఐ7 7వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ హెచ్‌డీ 620/ఐరిస్ ప్లస్ 640 గ్రాఫిక్స్, 8/16 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ ఎస్‌ఎస్‌డీ, విండోస్ 10 ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్, 720పి హెచ్‌డీ వెబ్ కెమెరా, డాల్బీ ఆడియో ప్రీమియం, విండోస్ హలో ఫేస్ సైనిన్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ, మినీ డిస్‌ప్లే పోర్ట్, సర్ఫేస్ కనెక్ట్, 14.5 గంటల వీడియో ప్లే బ్యాక్ తదితర ఫీచర్లు లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.86,999 గా ఉంది.

1311

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles