సర్ఫేస్ బుక్ 2 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన మైక్రోసాఫ్ట్


Tue,August 7, 2018 05:55 PM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన నూతన ల్యాప్‌టాప్ సర్ఫేస్ బుక్ 2 ను ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. 15 ఇంచ్ డిస్‌ప్లే, 3240 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఇంటెల్ 8వ జనరేషన్ కోర్ ఐ5/ఐ7 ప్రాసెసర్, ఎన్‌వీడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1060 6జీబీ గ్రాఫిక్స్ మెమొరీ, 16 జీబీ ర్యామ్, 256/512 జీబీ/1 టీబీ ఎస్‌ఎస్‌డీ, 17 గంటల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ 4.1.2, యూఎస్‌బీ టైప్ సి, ఎస్‌డీ కార్డ్ స్లాట్, డాల్డీ అట్మోస్ తదితర ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లో లభిస్తున్నాయి. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,37,999 గా ఉంది.

930

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles