రూ.4,999 కే మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ స్మార్ట్‌ఫోన్


Sat,May 18, 2019 02:53 PM

దేశీయ మొబైల్స్ త‌యారీదారు మైక్రోమ్యాక్స్ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మైక్రోమ్యాక్స్ ఐవ‌న్‌ను తాజాగా విడుద‌ల చేసింది. రూ.4,999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

మైక్రోమ్యాక్స్ ఐవ‌న్ ఫీచ‌ర్లు...


5.45 ఇంచ్ డిస్‌ప్లే, 540 x 1132 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 4జీ, బ్లూటూత్ 4.2, 2200 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

5007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles