రూ.400కే మెర్క్యురీ హార్మోనీ స్పీకర్లు


Sun,August 25, 2019 05:46 PM

ప్రముఖ కంప్యూటర్, యాక్ససరీల తయారీదారు కోబియన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సబ్‌బ్రాండ్ మెర్క్యురీ.. హార్మోనీ, మెర్క్యురీ వేవ్ పేరిట రెండు నూతన మల్టీమీడియా స్పీకర్లను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిని యూఎస్‌బీ పవర్‌తో రన్ చేయవచ్చు. ఈ స్పీకర్లు 3.5 ఎంఎం పోర్టుతో కనెక్ట్ అవుతాయి. బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్‌లో ఈ స్పీకర్లు విడుదలయ్యాయి. మెర్క్యురీ హార్మోనీ స్పీకర్లు రూ.400 ధరకు, మెర్క్యురీ వేవ్ స్పీకర్లు రూ.600 ధరకు లభిస్తున్నాయి. వీటికి 12 నెలల వారంటీని అందిస్తున్నారు.

1787
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles