త్వ‌ర‌లో విడుద‌ల కానున్న మెయ్‌జు జీరో స్మార్ట్‌ఫోన్


Wed,January 23, 2019 04:57 PM

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు.. త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ జీరోను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో 5.99 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెసర్‌ను అమ‌ర్చారు. అందువ‌ల్ల ఫోన్ వేగవంత‌మైన ప్ర‌దర్శ‌న‌ను ఇస్తుంది. అలాగే వెనుక భాగంలో 12, 20 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాల‌ను అమ‌ర్చారు. ముందు భాగంలో 20 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇందులో అందిస్తున్నారు.

మెయ్‌జు జీరో ఫీచ‌ర్లు... <.h2>
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 12, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, వైర్‌లెస్ సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్‌.

2329
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles