ఈ నెల 23న విడుద‌ల కానున్న మెయ్‌జు 16ఎస్ స్మార్ట్‌ఫోన్


Thu,April 18, 2019 03:03 PM

మొబైల్స్ త‌యారీదారు మెయ్‌జు త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ మెయ్‌జు 16ఎస్‌ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయ‌నుంది. రూ.35,295 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లను ఏర్పాటు చేశారు.

మెయ్‌జు 16ఎస్ ఫీచ‌ర్లు...


6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2232 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 20, 20 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3540 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles