ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..!


Thu,April 18, 2019 04:45 PM

మొబైల్స్ త‌యారీదారు షియోమీ త‌న రెడ్‌మీ, ఎంఐ సిరీస్‌లో ప‌లు ఫోన్ల‌కు త్వ‌ర‌లో ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు షియోమీ తాజాగా ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ పొంద‌నున్న త‌న ఫోన్ల జాబితాను విడుద‌ల చేసింది. ఈ జాబితాలో ఉన్న ఫోన్ల‌కు అతి త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ ల‌భిస్తుంద‌ని షియోమీ వెల్ల‌డించింది.

ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్ పొంద‌నున్న షియోమీ ఫోన్లు ఇవే..


రెడ్‌మీ నోట్ 6 ప్రొ, నోట్ 5 ప్రొ, రెడ్‌మీ 6 ప్రొ, ఎంఐ 6ఎక్స్, ఎంఐ మిక్స్ 2, ఎంఐ నోట్ 3, రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5, రెడ్‌మీ నోట్ 5, ఎంఐ 5ఎక్స్‌, ఎంఐ 5, 5ఎస్, 5ఎస్ ప్ల‌స్‌, ఎంఐ 6, ఎంఐ నోట్ 2, ఎంఐ నోట్ 3 ఫోన్లు ఆండ్రాయిడ్ 9.0 పై అప్‌డేట్‌ను పొంద‌నున్నాయి.

1831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles