ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ పొందనున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..!


Tue,August 21, 2018 10:24 AM

సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ తన నూతన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 9.0 పై ని ఇటీవలే విడుదల చేసిన విషయం విదితమే. ఈ ఓఎస్ ఇప్పటికే గూగుల్‌కు చెందిన పిక్సల్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. కాగా త్వరలో మరిన్ని కంపెనీలు తమ తమ స్మార్ట్‌ఫోన్లకు గాను ఈ కొత్త ఓఎస్ అప్‌డేట్‌ను విడుదల చేయనున్నాయి.

ఎసెన్షియల్ పీహెచ్-1, వివో ఎక్స్21, ఎక్స్21 యూడీ, షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2, నోకియా 7 ప్లస్, ఒప్పో ఆర్ 15 ప్రొ, వన్ ప్లస్ 6, వన్ ప్లస్ 3, 3టీ, 5, 5టీ, మోటో జడ్3, జడ్3 ప్లే, జడ్2 ఫోర్స్ ఎడిషన్, జడ్2 ప్లే, ఎక్స్4, జీ6 ప్లస్, జీ6, జీ6 ప్లే, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జడ్2, ఎక్స్‌జడ్2 కాంపాక్ట్, ఎక్స్‌జడ్2 ప్రీమియం, ఎక్స్‌జడ్1, ఎక్స్‌జడ్1 కాంపాక్ట్, ఎక్స్‌జడ్ ప్రీమియం, ఎక్స్‌ఏ2, ఎక్స్‌ఏ2 అల్ట్రా, ఎక్స్‌ఏ2 ప్లస్ ఫోన్లకు ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్ లభ్యం కానుంది.

అలాగే హెచ్‌టీసీ యూ12 ప్లస్, యూ11 ప్లస్, యూ11, నోకియా 2.1, 3.1, 5.1, 5.1 ప్లస్, 6.1, 6.1 ప్లస్, 7 ప్లస్, నోకియా 8, సిరోకో, ఎల్‌జీ జీ7, జీ7 ప్లస్ థిన్‌క్యూ, వీ35 థిన్ క్యూ, వీ30ఎస్ థిన్‌క్యూ, వీ30 ప్లస్, వీ30, జీ6, క్యూ8 2018 ఫోన్లకు కూడా నూతన ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ను విడుదల చేయన్నారు.

అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్, ఎస్8, ఎస్8 ప్లస్, నోట్ 9, నోట్8, ఎ6 ప్లస్, ఎ6, ఎ8 2018, ఎ8 ప్లస్ 2018, జె8 2018, ట్యాబ్ ఎస్4 ఫోన్లు, హువావే పీ20, పీ20 లైట్, పీ20 ప్రొ, మేట్ 10 ప్రొ, నోవా 3, నోవా 3ఐ, హానర్ 10, వ్యూ 10, 9ఎన్, హానర్ ప్లే, అసుస్ జెన్‌ఫోన్ 5జడ్, జెన్‌ఫోన్ 5, జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, జెన్‌ఫోన్ మ్యాక్స్, రోగ్ ఫోన్ ఫోన్లు, షియోమీ ఎంఐ ఎ1, ఎ2, ఎ2 లైట్, ఎంఐ 8, ఎంఐ 8 ఎస్‌ఈ, ఎంఐ మ్యాక్స్ 3, రెడ్‌మీ వై2, ఎంఐ మిక్స్2, రెడ్‌మీ నోట్ 5 ప్రొ, రెడ్‌మీ నోట్ 5, రెడ్‌మీ 5, ఎంఐ నోట్ 3, ఎంఐ ప్యాడ్ 4, ఎంఐ ప్యాడ్ 4 ప్లస్ డివైస్‌లకు కూడా ఆండ్రాయిడ్ 9.0 అప్‌డేట్‌ను విడుదల చేయనున్నారు.

2563

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles