ఎల్‌జీ ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ విడుదల


Thu,June 13, 2019 08:13 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్6 ను ఇవాళ కొరియా మార్కెట్‌లో విడుదల చేసింది. రేపటి నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. రూ.20,510 ధరకు ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

ఎల్‌జీ ఎక్స్6 ఫీచర్లు...


6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 16, 2, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

3307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles