ఎల్‌జీ ఎక్స్5 2018 స్మార్ట్‌ఫోన్ విడుదల


Tue,June 19, 2018 08:24 PM

ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎక్స్5 2018 ను ఇవాళ విడుదల చేసింది. రూ.12,400 ధరకు ఈ ఫోన్ త్వరలో వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

ఎల్‌జీ ఎక్స్5 2018 ఫీచర్లు...

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

3352

More News

VIRAL NEWS