కే40, కే50 ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌నున్న ఎల్‌జీ


Wed,February 20, 2019 08:02 PM


ఎల్‌జీ కంపెనీ తన నూత‌న స్మార్ట్‌ఫోన్లు కే40, కే50 ల‌ను త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. వీటి ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

ఎల్‌జీ కే50 ఫీచ‌ర్లు...


6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూషన్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, 4జీ వీవోఎల్‌టీ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

ఎల్‌జీ కే40 ఫీచ‌ర్లు...


5.7 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1440 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

4009

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles