ఎల్‌జీ నుంచి క్యూ60 స్మార్ట్‌ఫోన్


Wed,February 20, 2019 05:04 PM

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీదారు ఎల్‌జీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ క్యూ60ని త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నుంది. దీని ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

ఎల్‌జీ క్యూ60 ఫీచ‌ర్లు...


6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్, 3 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 2, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బ‌ట‌న్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

1964
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles