ఎల్‌జీ నుంచి కె30 స్మార్ట్‌ఫోన్


Sun,May 6, 2018 03:54 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ కె30 ని త్వరలో విడుదల చేయనుంది. రూ.15,030 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

ఎల్‌జీ కె30 ఫీచర్లు...

5.3 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2880 ఎంఏహెచ్ బ్యాటరీ.

1946

More News

VIRAL NEWS