లెనోవో నుంచి మోటో ట్యాబ్


Wed,November 22, 2017 06:33 PM

లెనోవో సంస్థ 'మోటో ట్యాబ్' పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ పీసీని అమెరికా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ట్యాబ్లెట్ పీసీ లభ్యం కానుంది. రూ.19వేల ధరకు ఈ ట్యాబ్లెట్ పీసీ భారత యూజర్లకు అందుబాటులోకి రానుంది.

లెనోవో మోటో ట్యాబ్ ఫీచర్లు...


10.1 ఇంచ్ డిస్‌ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్‌టీఈ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ.

2201

More News

VIRAL NEWS