రూ.6వేలకే లెనోవో ఎ5 స్మార్ట్‌ఫోన్


Sun,October 21, 2018 01:13 PM

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. బ్లాక్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా దీనికి చెందిన 2జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.5,999గా ఉంది. అలాగే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.6,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్ ప్రత్యేకంగా వినియోగదారులకు లభిస్తున్నది.

లెనోవో ఎ5 ఫీచర్లు...


5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

4745

More News

VIRAL NEWS