లీ ఎకో నుంచి 4కే ఆండ్రాయిడ్ టీవీలు...


Thu,August 4, 2016 06:30 PM

మొబైల్స్ త‌యారీదారు లీఎకో 3 కొత్త 4కే ఆండ్రాయిడ్ టీవీల‌ను భార‌త మార్కెట్‌లోకి తాజాగా విడుదల చేసింది. సూప‌ర్‌3 ఎక్స్‌55, ఎక్స్‌65, మ్యాక్స్‌65 మోడ‌ల్స్ పేరిట రూ.59,790, రూ.99,790, రూ.1,49,790 ధ‌ర‌ల‌కు ఈ టీవీలు వినియోగ‌దారుల‌కు ల‌భ్య‌మ‌వుతున్నాయి.

55/ 64.53 ఇంచ్ 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 3840 x 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2/3 జీబీ ర్యామ్‌, 8/16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్‌, వైఫై, వీజీఏ ఇన్‌పుట్‌, ఈథ‌ర్‌నెట్‌, 2.1 ఛాన‌ల్ స్టీరియో సౌండ్‌, డాల్బీ ఆడియో, డీటీఎస్ ప్రీమియం సౌండ్ వంటి ఫీచ‌ర్లు ఈ టీవీల్లో ఉన్నాయి.

1981

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles