రూ.6060కే లావా జడ్62 స్మార్ట్‌ఫోన్


Sat,June 15, 2019 04:05 PM

మొబైల్స్ తయారీదారు లావా తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్62 ను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.6060 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

లావా జడ్62 ఫీచర్లు...


6 ఇంచ్ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3380 ఎంఏహెచ్ బ్యాటరీ.

3419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles