ఉల్లి ధరలపై సోషల్ మీడియాలో పేలుతున్న జోకులు


Sat,November 30, 2019 04:19 PM

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల కేజీ ఉల్లిపాయల ధర రూ.100కు పైగానే అమ్ముతున్నారు. దీంతో ప్రభుత్వాలు పలు చోట్ల ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేసి రూ.35కే కిలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నాయి. అయితే ఉల్లిధరల ఘాటు సోషల్ మీడియాకు కూడా తాకింది. దీంతో ఆ మాధ్యమంలో ప్రస్తుతం ఉల్లి ధరలపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. వాటిలో కొన్నింటిని కింద చూడవచ్చు.











1413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles